SRD: ఆందోల్ నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో సీఎస్ఆర్ నిధులు రూ.1,48,22,767 లతో మౌలిక వసతులు కల్పించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పుల్కల్ కేజీబీవీ రూ. 55.17 లక్షలు, ఆందోల్ గురుకులం రూ. 31.66 లక్షలు, బస్వాపూర్ జూ. కళాశాల రూ. 3.26 లక్షలు, ఆందోల్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల రూ. 43.77 లక్షలు, కేజీబీవీ రూ. 14.34 లక్షలతో వసతులు కల్పించారు.
Tags :