W.G: ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై నిరసన తెలియజేయడానికి ఈనెల 9న నర్సాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం గోడపత్రికను పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.