KMM: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్క్రీo బకాయిలను వెంటనే విడుదల చేయాలని PDSU జిల్లా కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. అలాగే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్, సంక్షేమ హాస్టల్స్ డైట్ బిల్లులను కూడా విడుదల చేయాలన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.