TPT: వెంకటగిరి పోలేరమ్మ జాతర కోసం 1,000 మందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు CI రమణ తెలిపారు. జాతర నేపథ్యంలో బుధవారం, గురువారం వైన్ షాపులు మూసివేయాలని వ్యాపారులను ఆదేశించారు. 12 చోట్ల వెహికల్స్ పార్కింగ్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేశామన్నారు. రాజా వీధి నుంచి వీఐపీలకు దర్శనం, తూర్పువీధి పాత బస్టాండ్ నుంచి క్యూ లైన్లు ప్రాంబవుతాయన్నారు.