AP: తమిళనాడు BJP మాజీ అధ్యక్షుడు అన్నామలైని మంత్రి లోకేష్ కలిశారు. అన్నామలైని కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగాఏపీని సందర్శించాలని అన్నామలైని ఆహ్వానించారు.
Tags :