KDP: అవులను వధిస్తు, నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సోమవారం చిన్న చౌక పోలీసులు అరెస్టు చేశారు. కడప టౌన్ మున్సిపల్ క్వార్టర్స్‌కు చెందిన సారకుక్కల నగేష్, చెన్నూరు మండలం రామనపల్లి గ్రామానికి చెందిన నెలటూరు వంటి అనే ఇద్దరు మిత్రులు అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు మీడియాతో తెలిపారు.