ASR: పెదబయలు మండలం, కిముడుపల్లి పంచాయతీ, గాదేపల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని సర్పంచ్ శోభారాణి ప్రారంభించారు. ఇప్పటి వరకు గాదెపల్లి, గడుగుపల్లి గ్రామాలకు ఒకే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో లో వోల్టేజ్ సమస్య ఉండేదని సర్పంచ్ తెలిపారు. దీనిపై విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి మేరకు మరో విద ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారని సర్పంచ్ చెప్పారు