ప్రకాశం: కనిగిరి నియోజకవర్గం వాణిజ్య విభాగ అధ్యక్షులు పందిటి హరీష్ ఆధ్వర్యంలో స్థానిక పామూరు మండలం గోపాలపురంలోనీ ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు, పలకలు, పెన్నులు పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెడబలిమి ముసలయ్య గారు, మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.