NLR: YCP కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై 9వ తేదీన అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు తెలిపారు.