VZM: ఫైలేరియా వ్యాధి వ్యాప్తిని జిల్లాలో అంచనా వేసేందుకు సోమవారం నుండి వైద్య ఆరోగ్యశాఖ టాస్ సర్వేను ప్రారంభించింది. జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ వీర్రాజు పట్టణంలో పలు పాఠశాలలు ఆకస్మిక తనిఖీలు జరిపారు. జిల్లాలో ఎంపిక చేసిన పీహెచ్సీలలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 రోజులు నిర్వహిస్తారన్నారు.