MHBD: జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధించేంతవరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ.విజయసారధి స్పష్టం చేశారు. 2014 విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని పోరాటం చేసిన. తమపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టగా సోమవారం కోర్టు అట్టి కేసును కొట్టివేసి న్యాయస్థానంలో అక్రమా కేసులకు తావులేదని నిరూపించిందన్నారు.