GNTR: రాష్ట్ర సాంకేతిక అధ్యాపకులకు సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అంశాలపై ఐదు రోజుల శిక్షణ తరగతులు పెదకాకాని మండలంలోనీ నంబూరులో సోమవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు జరిగే ఈ శిక్షణను సిస్కో సౌత్ ఆసియా హెడ్ ఇష్వందర్ సింగ్, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కలసి ప్రారంభించి మాట్లాడారు.