ELR: జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ భవనంలో సోమవారం ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు అనేక యాప్ల ద్వారా బోధనేతర పనులు అప్పగించారని వాటిని రద్దు చేయకపోతే సెల్ డౌన్ కార్యక్రమం ప్రకటించవలసి ఉంటుందన్నారు. పీఆర్సీ డీఏ బకాయిలు పీఎఫ్ లోన్లు పీఎఫ్ ఫైనల్ పేమెంట్ల పై చర్చించారు.