SRD: మానవ అక్రమ రవాణా నిర్మూలించడం అందరి బాధ్యత అని డిఈవో వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో సోమవారం ఉపాధ్యాయులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. మానవ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే ఆడపిల్లను రక్షించవచ్చు అని చెప్పారు సమావేశంలో సమగ్ర శిక్ష ఏఎంవో బాలయ్య పాల్గొన్నారు.