SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరం పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ పరిశీలించారు. మండలంలో రామేశ్వరం పల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గరిమ అగర్వాల్ సూచించారు