MDK: రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్తో కలిసి యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ముందస్తు అవసరాల కోసం నిలువ చేయడం, బంధువులకు ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సూచించారు.