W.G: రైతన్నలకు అండగా అన్నదాతపోరు నిరసన కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోచ్చి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత గుంటూరి పెద్దిరాజు తెలిపారు. మంగళవారం నర్సాపురం RDO కార్యాలయం వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నలకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు.