సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కస్టమర్ సపోర్ట్, బ్యాంకు అధికారులమని ఫోన్ చేసి మీ అకౌంట్లో సమస్యలున్నాయని కేటుగాళ్లు నమ్మబలుకుతారు. వీడియో కాల్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేర్ చేయాలని అంటున్నారు. దీంతో స్క్రీన్ షేర్ చేస్తే మీ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని వాళ్లు ఎవరు ఫోన్ చేసిన స్క్రీన్ షేర్ చేయొద్దని సూచిస్తున్నారు.