PPM: జిల్లాలో వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం వైద్య – ఆరోగ్యం, యూరియా తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ పత్రికల్లో జ్వరాలు పరిస్థితులపై కథనాలు వస్తున్నాయన్నారు.