AP: వైద్య కళాశాలలపై వైసీపీ వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. వైద్య కళాశాలలపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధికి, అమ్మకానికి తేడా తెలియని సన్నాసులు.. వైసీపీ నేతలని విమర్శించారు. పదేళ్ల పాలనలో వైద్య విద్యను జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పీపీపీ పద్దతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తే తప్పేంటి? అని నిలదీశారు.