PPM: ములగ గ్రామం నుండి డోకిశిల వరకు వేసిన రోడ్డు వర్షంకు బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయిందని సీపీఎం నాయకులు రాము అన్నారు. రోడ్డు వేసి సంవత్సరం కాకముందే ఎక్కడకక్కడ కొట్టుకుపోయింది నాణ్యతలేని రోడ్డును వేశారని అన్నారు. అధికారులు నాణ్యతపై పట్టించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.