భారత్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని పేర్కొన్నారు. దీంతో ట్రంప్ నిర్ణయానికి జెలెన్స్కీ మద్దతు ఇచ్చినట్లు అయింది.