TG: సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేశామని మంత్రి పార్థసారథి అన్నారు. ఈనెల 10న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ నిర్వహించే అన్నదాత పోరుకు అర్థమే లేదని విమర్శించారు. అన్నదాతలను కష్టాలపాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆరోపించారు.