HYD: ఆర్ & బీ శాఖ బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆర్&బీ ఈఎన్సీగా నూతనంగా నియామకమైన జే.మోహన్ నాయక్ మంత్రిని కలిశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా, ప్రజల మన్ననలు పొందేలా.. ఆర్ & బీ ఇంజినీర్లు పని చేయాలని సూచించారు.