TG: నిజాం దూరదృష్టితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు 20 టీఎంసీల నీటిని తరలించే పథకానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం HYD నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే HYDకు నీళ్లు వచ్చాయని.. మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు.