NZB: బోధన్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ తీశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా బోధన్ రజాయా ముస్తఫా కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగించారు. మూడు రోజుల క్రితమే పండగ సందర్భంగా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ర్యాలీని సోమవారం నిర్వహించామన్నారు.