SKLM: శ్రీకాకుళం రోడ్ మీదుగా చర్లపల్లి-సంత్రా గచ్చి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు పొడిగించారు. రైలు నం.07221 సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో, రైలు నం.07222 సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి బుధ,ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. .