TG: మంచిర్యాల(D) దండేపల్లి(M) కొర్విచెల్మ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని రైలు కింద పడి ప్రియురాలు హితవర్షిణి ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా’ అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.