MBNR: జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రేమ్ రంగా గార్డెన్స్‌లో మాజీ మంత్రి చర్లకొల లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే. చర్లకోల శ్వేత ప్రథమ వర్ధంతి సభా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.