NZB: బోధన్ పట్టణంలోని రెంజల్ బేస్‌లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు, బుర్ఖా పంపిణీ చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి సయ్యద్ ఖాజా నాజినుద్దీన్ సుల్తాన్ ఖాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడలో నడవాలని విద్యార్థులకు సూచించారు.