NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మంగళవారం బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మండలం బుడ్డ తాండకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు 30 మంది అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.