MBNR: దేశ రాజధాని ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం పార్లమెంట్ భవనంలోని ఎఫ్-101లో ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఎంపీ డీకే అరుణ, సహచర ఎంపీలతో కలిసి ఓటేశారు. NDA తరఫున రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు BRS పార్టీ దూరమైంది.