MBNR: బాలానగర్ మండలంలోని ఉడిత్యాల, గుండేడ్ గ్రామాలలో కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం పర్యటించారు. ఉడిత్యాలలో ZPHSలో పదో తరగతి విద్యార్థులకు విద్య బోధనపై ఆరా తీశారు. పాఠశాలకు రెగ్యులర్ హాజరుకాని విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అక్షయపాత్ర భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
Tags :