HYD: లంబాడీలను ST జాబితా నుండి తొలగించి, రిజర్వేషన్ తీసివేయాలంటు జరుగుతున్న కుట్రలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును TSP పార్టీ అధినేత BPN కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ MP ధరావత్ రవీంద్ర నాయక్, ధరావత్ రవి నాయక్, విట్టల్ నాయక్, జగన్ నాయక్తో పాటు పలువురు లంబాడీ నాయకులు కలిసి రాజ్యాంగబద్ధమైన ఆధారాలతో వినతి పత్రాన్ని అందజేశారు.