VZM: లక్కవరపుకోట మండలం మార్లాపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 5 పూరిళ్ళు దగ్దమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు అండగా నిలిచారు. ఈమేరకు ఆయన ప్రతీ కుటుంబానికి 25kgల రైస్ బ్యాగ్, 4 జతలు బట్టలు, విద్యార్థులకు ఉపకారణాలను పంపిణీ చేశారు.