PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన కాంతల సంకీర్తన అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయక నిధి నుండి రూ.2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మంగళవారం సెక్రటేరియట్లో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.