ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజా జీవితంలో మీకు దశాబ్దాల అనుభవం ఉంది. మీ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే, అమిత్ షా, రాజ్‌నాథ్ కూడా రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎగువ సభ సంరక్షకుడిగా రాధాకృష్ణన్ ప్రయాణానికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.