RR: షాద్‌నగర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన సమయానికి భోజనం అందించకుండా వార్డెన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అధికారులు వెంటనే హాస్టల్ సందర్శించాలని పేర్కొన్నారు.