తమిళ హీరో విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేసినట్లు టాక్. అంతేకాదు ఈ సీక్వెన్స్‌లో విజయ్ గెటప్ చాలా కొత్తగా ఉండనున్నట్లు సమాచారం.