TG: CM రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 కింద తెలంగాణకు ఇంకా పెండింగ్లో ఉన్న హామీలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల విడుదల, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.