యాదాద్రి: హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించి వేగవంతం చేయాలని మంత్రిని కోరారు.