NLG: నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఉచిత సోలార్ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ వర్క్ టెక్నాలజీస్ సిస్టం ప్రాజెక్టు డైరెక్టర్ అమిత్ దేశ్ పాండే తెలిపారు. 18-20 ఏళ్ళు ఉండి ఐటిఐ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ, యువతీ యువకులకు ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8333837632 ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.