సుధీర్ బాబు హీరోగా ఈ రోజు రిలీజైన మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో సైన్స్, నమ్మకాల చుట్టూ తిరిగే ఈ కథలో ఘోస్ట్ హంటర్‌గా సుధీర్, ధన పిశాచిగా సోనాక్షి పాత్రలు ఆకట్టుకుంటాయి. విజ్యువల్స్, కథ, BGM ప్లస్ పాయింట్స్. అక్కడక్కడా పాత్రలను అతిగా చూపించినట్లు, సెకండాఫ్ లాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ రేటింగ్: 2.75/5