MBNR: ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్లో మంగళవారం నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు. సమావేశంలో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు వెల్లడించారు. ఎంపీతో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.