అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని 19 25,26 రేషన్ దుకాణాలను సోమవారం విజిలెన్స్ అధికారి వెంకట రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వహణ సరిగా లేకపోవడంతో 6A కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిత్యావసర సరుకుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించామన్నారు.