NLR: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మూడు అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి తెలిపారు.