NLG: జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు సాగర్, చందంపేట, మునుగోడు,DVK వంటి ఇతర గ్రంథాలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పలు తీర్మానాలను వెల్లడించారు. నూతన జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.