AKP: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో నడుపుతూజీవనో సాగిస్తున్న మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని బిక్షాటనతో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని యూనియన్ నాయకులు అన్నారు.