ప్రకాశం: మార్కాపురం జనసేన క్రియాశీలక సభ్యుడు ఐతా గురునాథం కుటుంబానికి పార్టీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఇవాళ గురునాథం కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేనాని నాయకులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.