AP: ఐపీఎస్ సంజయ్‌ను ACB మరోసారి కస్టడీకి తీసుకోనుంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ను రెండురోజుల పాటు కస్టడీకి ACB కోర్టు అనుమతించింది. రేపు, ఎల్లుండి ACB అధికారులు సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణ జరపనున్నారు. కాగా, ఇటీవలే ACB మూడు రోజుల పాటు సంజయ్‌ను విచారించింది.